- గ్రామీణ డాక్ సేవక్ (GDS)
- పోస్టల్ అసిస్టెంట్
- మెయిల్ గార్డ్
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)
- నోటిఫికేషన్ విడుదల తేదీ: (JAN 01 2025)
- దరఖాస్తు ప్రారంభ తేదీ: (10/02/2025)
- దరఖాస్తు చివరి తేదీ: (03/03/2025)
- మొత్తం పోస్టులు (21413)
వయస్సు:
- కనీసం 18 సంవత్సరాలు
- గరిష్టంగా 40 సంవత్సరాలు
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో మినహాయింపు వర్తించును.
- మెరిట్ లిస్ట్ (Merit List) – 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification)
దరఖాస్తు ఫీజు (Application Fee):
- OC/OBC అభ్యర్థులకు: ₹100
- SC/ST/PWD అభ్యర్థులకు: ఫీజు లేదు.
నోటిఫికేషన్‌ల కోసం రెగ్యులర్‌గా తనిఖీ చేయండి
పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు సాధారణంగా సంవత్సరంలో ఒకటి లేదా రెండు సార్లు విడుదల చేయబడతాయి. కాబట్టి, రెగ్యులర్‌గా వెబ్‌సైట్ ని తనిఖీ చేయడం లేదా నోటిఫికేషన్‌లను ట్రాక్ చేయడం చాలా ముఖ్యం.
అప్లికేషన్ ప్రాసెస్‌ను జాగ్రత్తగా పూర్తి చేయండి
నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, అప్లికేషన్ ప్రాసెస్‌ను సమయానికి పూర్తి చేయడం చాలా ముఖ్యం. అప్లికేషన్ ఫీజు, డాక్యుమెంట్ అప్‌లోడ్, మరియు ఇతర వివరాలను జాగ్రత్తగా పూర్తి చేయండి
పైన రాసిన కాంటెట్ మొత్తం మీకు పూర్తిగా అర్ధం ఐనది అని నేను అనుకుంటున్నాను అంతే కాకుండా మీకు ఇంకా సులభంగా అర్ధం కావడానికి నేను మీ కోసం ఒక వీడియో కూడా తాయారు చేయడం జరిగింది ఆ వీడియోస్ మొత్తం చూసి కూడా అర్ధం చేసుకోవచ్చు .

No comments:
Post a Comment