Monday, February 24, 2025

ఇండిరమ్మ ఇల్లు పథకం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ||How to Check Indiramma House Scheme Status




ప్రజాపాలన అప్లికేషన్ లో ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా ఎలా తెలుసుకోవాలి ?

ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా అనేది మనం ఈ క్రింది విధాలుగు తేకుసుకోవచ్చు 

తెలంగాణ రాష్టం లో ఇందిరమ్మ ఇల్లు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు తన అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రతేక్య వెబ్ సైట్  ను అందుబాటులో ఉంచింది ఈ వెబ్ సైట్ ద్వారా మీ దరఖాస్తు మంజూరు ఐనదా లేదా  అనేది మనం తెలుసుకోవచ్చు  

1.విల్లెజ్ లో మనం మన అప్లికేషన్ అనేవి గ్రామసభలు మరియు గ్రామపంచాయితీ లో మన అప్లికేషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి మనం గ్రామపంచాయతీ ద్వారా మనం అప్లికేషన్ అనేది వచ్చిందా రాలేదా తెలుసుకోవచ్చు 

గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక: తెలంగాణ ప్రభుత్వం జీవో 33 ప్రకారం, గ్రామస్థాయిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు

స్థానిక అధికారులను సంప్రదించండి : మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి, మీ దరఖాస్తు స్థితి గురించి వివరాలు తెలుసుకోండి

సమగ్ర కుటుంబ సర్వే (Samagra Kutumba Survey): ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోంది. ఈ సర్వేలో మీ కుటుంబ వివరాలు సక్రమంగా నమోదు చేయడం ద్వారా, పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుంది

అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:

ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://indirammaindlu.telangana.gov.in/applicantSearch

మీ వివరాలను నమోదు చేయండి:

  • అధార్ నంబర్, ఫోన్ నంబర్, రేషన్ కార్డు నంబర్ లేదా అప్లికేషన్ నంబర్‌లలో ఏదైనా ఒకటి ఎంచుకోండి.
  • సంబంధిత నంబర్‌ను నమోదు చేసి, "Go" బటన్‌పై క్లిక్ చేయండిదరఖాస్తు స్థితిని చూడండి
  • దరఖాస్తు స్థితిని చూడండి:మీ దరఖాస్తు స్థితి, సర్వే వివరాలు, మంజూరు స్థితి మరియు జాబితా వివరాలు వంటి సమాచారం ప్రదర్శించబడుతుంది.
  • మీ దరఖాస్తు పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే, అదే వెబ్‌సైట్‌లో "Click here to raise grievance" అనే ఆప్షన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

    మరిన్ని వివరాల కోసం, ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://indirammaindlu.telangana.gov.in/applicantSearch

    గమనిక: ఈ వెబ్‌సైట్ ద్వారా, మీరు మీ దరఖాస్తు స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు మరియు అవసరమైన ఫిర్యాదులను నమోదు చేయవచ్చు

    టోల్ ఫ్రీ సహాయం :ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబందించిన సందేహాలు లేదా ఫిరియాదులు 040-29390057 ఈ నెంబర్ కి కాల్ చేసి సమస్యలను మనం తెలుసుకోవచ్చు 

    ఈ  విధంగ మీరు ఇంట్లో ఉంది బయటకు వెళ్లకుండా మీ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు 

    అంటే కాకుండా మీరు ఈ క్రింద వీడియో ద్వారా మీరు మొత్తం వివరాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసు కోవచ్చు క్రింద వీడియో ఇవ్వడం జరుగుతుంది 




    No comments:

    Post a Comment