తెలంగాణ ప్రభుత్వం ఇపుడు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మీసేవ లో అప్లై చేసుకొనే అవకాశం తెలంగాణ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది కానీ అందులో మనకు చాల సందేహాలు ఉన్నాయి హ సండేదాహాలు ఈ పుడు న వెబ్సైటు ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది
1.కొత్త రేషన్ కార్డు ఈ ప్పుడు మీసేవ లో మనం అప్లై చేసుకోవచ్గు కానీ అది ఎలా అంటే మీకు మీ కుటుంబంలో రేషన్ కార్డు లో పేరు ఉండ కూడదు అనగా కొత్త పెళ్లి ఐనవాలు ఉంటె వారు మీ కుటుంబ రేషన్ కార్డు లో నుండి మీ పేరు తీసివేయాలి లేకుంటే మీరు కొత్త రేషన్ కార్డు అప్లి చేసుకోరాదు అది మనము ఎలా తొలగించాలి అంటే మీ రేషన్ కార్డు మరియు మీ ఆధార్ కార్డు తీసుకుకొని మీ తహసీల్దార్ కార్యాలయం కి వెళ్లి అక్కడ మీ పేరు తీసివేయాలి అన్ని అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటది మీ పేరు తొలగించిన తరువాత మీరు మీసేవ కి వెళ్లి మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు ఎలా రేషన్ కార్డు నుండి మీ పేరు తీసివేసాక మీరు అప్లై చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డు రావడం జరుగుతుంది నేను ఈ క్రింద ఒక వీడియో ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో చుడండి మీకు ఎలా అప్లై చేయాలి అని మీకు పూర్తిగా అర్ధం కావడం జరుగుతుంది .
2.తెలంగాణ రేషన్ కార్డు లో మన పేర్లు ఎలా చేర్చాలి అంటే మీసేవ కి వెళ్లినాక అక్కడ మీకు ఒక ఫ్రొం ఇవ్వడం జరుగుతుంది అది అప్లై చేసాక మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని తహస్లీదర్ ఆఫీస్ ఇవ్వాల్సి ఉంటది మీరు పేర్లు యాడ్ చేయాలి అంటే ఆడ్ చేసే పేర్లు ఏ రేషన్ కార్డు లో ఉండకూడదు ఒకవేళ ఉంటె అది తిరస్కరించడం జరుగుతుంది అంతే కాకా మీరు మీ రేషన్ కార్డు లో ఏమైనా సరిదిద్దాలి అంటే దానికి గాను మీరు ఏదని ఒక ప్రూఫ్ చేయిపించాల్సి ఉంటది అంతే కాకుండా మీరు అప్లై చేసాక దాని స్టేటస్ మనం ఆన్లైన్ ఎలా చూడాలి అంతే కాకుండా మనం రేషన్ ఎలా డౌన్లోడ్ ఎలా చేయాలి డాన్ వెబ్సైటు
ఏంటి మన షాప్ నంబర్ మనం ఎలా చూడాలి మన రేషన్ షాప్ డీలర్ పేరు ఆ షాప్ ఎక్కడ లాంటివి అన్ని కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది ఆ వీడియోస్ మొత్తం చుడండి మీకు మొత్తం వీడియో చూడడం వాళ్ళ మీకు మొత్తం అర్ధం ఐపోతాది
3.రేషన్ కార్డు అప్లై అనేది మనకు ఆన్లైన్ లో లేక ముందే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన క్రింద అందరి డాగర అప్లికేషన్ తీసొకొవడం జరిగింది కానీ మల్లి ఆన్లైన్ లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే కొని కారణాలు ఉన్నాయి ఆన్లైన్ 'లో డేటా ఉంటది మల్లి ప్రభుత్వం కి వర్క్ ఎక్కువ అవ్వడం ఆన్లైన్ లో డేటా ఎవరు ఎక్కియక ఎలాంటి వి కొని కారణాల వాళ్ళ మల్లి మీసేవ కు ఇవ్వడం జరిగింది మీకు ఓకే సందేహం రావచ్చు మరి అప్పుడు ఈచం గ మల్లి ఆన్లైన్ లో చేసుకోవాలా వద్ద అని అలాంటివి ఎం సందేహాలు ఎం పెట్టుకోకుండా మల్లి మీసేవ కి వెళ్లి అందరు కూడా ఆన్లైన్ లో అనగా మీసేవ లో అప్లై చేసుకోండి దానికి దేనికి ఎం సంబంధం ఉండదు ఎలాంటి అవకాశం మల్లి ఎప్పుడు వస్తాడో రాదో కూడా తెలియదు కాబట్టి అందరు అప్లై చేసుకోండి కొందరకి లిస్ట్ మా పేరు వచ్చింది అని తెలుసు కానీ అది రేషన్ వస్తాడో రాదో కు డా తెలియదు కాబట్టి అందరు మీసేవ లో అప్లై చేసుకోండి
రేషన్ కార్డు లో ఉన్న సందేహాలు తరుచుగా అడిగే ప్రశ్నలు ఇవే అని నేను అనుకున్న నాకు తెలిసిన విషయాలు న వెబ్సైటు ద్వారా మీకు చెప్పడం జరిగింది ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటె commnet ద్వారా నను అడిగా వచ్చు నా కంటెంట్ మీకు నాచుతే న వెబ్సైటు ని follw అవండి అలాగే న యూట్యూబ్ ఛానల్ ని కూడా follw అవ్వండి tq జై భరత్ .
Website : https://hellosreeofficial.blogspot.com/
Youtube channel : https://www.youtube.com/@hello_sree/videos

No comments:
Post a Comment